歌手:
Mickey J Meyer
专辑:
《Seethamma Vakitlo Sirimalle Chettu (Original Motion Picture Soundtrack)》వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
~ సంగీతం ~
నీ వలన తడిశా,
నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా,
నువ్వు చనువిస్తావని ఆశ
జారు పవిటని గొడుగుగ చేశానోయ్
అరె ఊపిరితో చలి కాశానోయ్
హే' ఇంతకన్న ఇవ్వదగ్గదెంతదైన ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
~ సంగీతం ~
సిగ్గులతో మెరిశా,
గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా,
ఒళ్లు హరివిల్లుగ వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగ వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
నా నా నా నా నా నా నా నా...
నా నా నా నా నా నా నా నా...